Eduru Chupu Kavithalu in Telugu.
ఎదురు చూస్తా,
నా కన్నులలో నీ బింబం కనపడే వరకు…
ఎదురు చూస్తా,
నీ పెదవులలో నీ తలపుల చిరునవ్వు వికసించే వరకు…
ఎదురు చూస్తా,
నా మనసులో నీ ఊసులా వాన నిలిచే వరకు…
ఎదురు చూస్తా,
నా యడలో నీ చిత్రం శాశ్వతంగా ముద్రింపబడే వరకు…
ఎదురు చూస్తా,
నీ అడుగుల చప్పుడు నా చూవులు చేరే వరకు…

Eduru Chupu Kavithalu in English.
Edhuru chustha,
Naa kannulalo nee bhimbham kanapade varaku…
Edhuru chustha,
Naa pedavulalo nee thalapula chiru navvu vikasinche varaku…
Edhuru chustha,
Naa manasulo nee oosula vaana niliche varaku…
Edhuru chustha,
Naa yadha lo nee chitram saswathamga mudrimpabade varaku…
Edhuru chustha,
Nee adugula cheppudu naa chevulu chere varaku…
.
.
.
.
Dr. Purushotham…