Friendship Kavithalu quotes in Telugu
ఓ ప్రాణమిత్రమా..
ఆత్మీయ బంధమా..
ఇలలో వెలసిన దైవమా..
దేవుడు ఇచ్చిన వరమా..
కల్మషం ఎరుగని స్నేహమా…
ఎద నిండా నీ రూపమే
నీవు లేని క్షణమైనా బ్రతకగలనా..
నీ ఊహలే కద నన్ను తట్టి లేపేవి..
కలలో కూడా స్నేహబంధాన్ని
విడిచి ముందుకు వెళ్ళకే ఆత్మబంధమా..
Friendship Kavithalu Quotes in English
O praana mitramaa…
Aatmiya bandhamaa…
Ilalo velisina daivamaa…
Devudu ichchina varamaa…
Kalmasham eruguni snehamaa…
Yeda nindaa nee rupame,
Neevu leni kshanamainaa bratakagalanaa…
Nee uhale kadaa nannu tatti lepevi…
Kalalo kudaa snehabandhaanni
Vidichi munduku vellake aatmabandhamaa…
.
.
.
.
Madhavi R (HYD)