మనస్సు తెలుసుకో చెలి | Telugu Unspoken Love Quotes : A Heart’s Silent Echo

1
59
Telugu Unspoken Love Quotes

Telugu Unspoken Love Quotes in Telugu.

మనసున్న వాడిని మాట చెప్పలేని పేదను…
గుండెల్లో నీపై ప్రేమను గొంతులో గరళంగా దాచుకున్నవాడను…
ప్రాణమల్లే నిన్ను ప్రేమించినా నీ చెయ్యి అందుకోలేని అభాగ్యుడను…
చెలీ ప్రేమకు పేదను కాను కాని, నిన్ను పొందుటకు శ్రీమంతుడను కాను…
నా ఉదయం నీ చిరునగవ్వుతో మొదలు – నీవు కనపడని నాడు అమవస్య కాదా…
నిన్ను ప్రతీ క్షణం వెతికే నా కళ్ళు నిదురను మరచి నీకై వేచివున్నాయి… ప్రియ…

Telugu Unspoken Love Quotes

Telugu Unspoken Love Quotes in English.

Manasunna vaadini maata cheppalaeni paedanu…
Gundello neepai premanu gontulo garalangaa daachukunnavaadanu…
Praanamallae ninnu preminchinaa, nee cheyyi andukoleni abhaagyudanu…
Cheli premaku pedanu kaanu kaani, ninnu pondutaku sreemantudanu kaanu…
Naa udayam nee chirunagavvuto modalu – neevu kanapadani naadu amavasya kaadaa…
Ninnu pratee kshanam vetike naa kallu niduranu marachi neekai vechivunnaayi… Priya…
.
.
.
.
P Geetha …

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here