Home Amma Prema అమ్మ ప్రేమకి మనమందరము దాసోహమే | A Mother’s Love Telugu Quotes

అమ్మ ప్రేమకి మనమందరము దాసోహమే | A Mother’s Love Telugu Quotes

0
56
A Mother’s Love Telugu Quotes

A Mother’s Love Telugu Quotes in Telugu.

అమ్మ అనే పిలుపులోనే అమృతం ఉన్నది,
అది పిలిచే పెదవికి తెలుస్తుంది దానిలోని మాధుర్యము,
అమ్మ ప్రేమ కన్న గొప్ప ప్రేమ లేదు,
అమ్మ మనసుకన్న గొప్ప మనసు లేదు,
బ్రహ్మకైనా లేని గొప్ప వరం మనకుంది.
శివుడు సైతం పొందలేని అమ్మ ప్రేమ మన సొంతం.
కనిపించే దైవం కనిపెంచిన  అమ్మ.
ఈ ప్రేమ కోసమే భగవంతుడు దివినుండి భువికి దిగివచ్చేను.
కృష్ణుడిగా జనియించి పొందేనురా ఇద్దరి అమ్మల ప్రేమను,
రాముడిగా జనియించి పొందేనురా ముగ్గురి అమ్మల ప్రేమను,
అంత గొప్పదిరా అమ్మ ప్రేమ,
భగవంతుడు కూడ అమ్మ ప్రేమకి దాసోహమే…!

A Mother’s Love Telugu Quotes

A Mother’s Love Telugu Quotes in English.

Amma ane pilupulone amrutam unnadi,
Adi piliche pedaviki telustundi daaniloni maadhuryamu,
Amma prema kanna goppa prema ledu,
Amma manasukanna goppa manasu ledu,
Brahmakainaa leni goppa varam manakundi.
Sivudu saitam pondalaeni amma prema mana sontam.
Kanipinchae daivam kanipenchina amma.
Ee prema kosame bhagavantudu divinundi bhuviki digivachchenu.
Krshnudigaa janiyimchi pondenuraa iddari ammala premanu,
Raamudigaa janiyinchi pomdenuraa mugguri ammala premanu,
Anta goppadiraa amma prema,
Bhagavantudu kooda amma premaki daasohame…!
.
.
.
.
–by Milkey…

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here