Best Friendship Day Quotes Telugu in Telugu.
తన కష్టంతో నిన్ను ఆపదలో పెట్టేవాడు కాడు స్నేహితుడంటే,
తన కష్టాన్ని నీ దగ్గర దాచి,
నీ కష్టాన్ని తెలుసుకొని,
ఇష్టంగా పాలుపంచుకునేవాడే నిజమైన స్నేహితుడు.
ప్రతి ఒక్కరి జీవితంలో ఉన్న నిజమైన స్నేహితులందరికీ,
స్నేహితుల దినోత్సవ శుభోకాంక్షలు…
Best Friendship Day Quotes Telugu in English.
Thana kashtamtho
Ninnu aapadalo pettevadu kaadhu snehitudante,
Thana kashtanni ni daggara daachi,
Nee kashtanni telusukoni,
Istamga palupanchukune vade nijamaina snehithudu.
Prathi okkari jeevitamlo unna nijamaina snehitulandariki
Snehitula dinotsva shubhaakaankshalu…
.
.
.
.
Abhinaya Reddy…