Quotes about Russia Ukraine War Crisis in Telugu.
నాటో మంట,
రగిలిపోతున్న రష్యా,
ఉసూరుమంటున్న ఉక్రెయిన్,
మూడో ప్రపంచయుద్ధం తప్పదా ?
ఆధిపత్య పోరు ఒకరిది,
స్వీయగౌరవ పోరు ఒకరిది,
చిట్టెలుకపై చిరుతదాడి ఈపోరు తీరు.!
కడుపు కోత ,
బాంబుల మోత,
ప్రాణాలు అరచేత,
నెత్తుటేరులు దేశమంతా,
ఆర్తనాదాలు లోకమంతా,
పుతిన్, జెలన్స్కిలలో జయించేదెవరు ..?
Quotes about Russia Ukraine War Crisis in English.
NATO manta,
Ragilipothunna Russia,
Usurumantunna Ukraine,
Mudo prapanchayuddam tappadaa .?
Aadhipatya poru okaridi,
Swiyagourava poru okaridi,
Chettelukapai chirutadaadi ee poru teeru.!
Kadupu kotha,
Bambula mota,
Pranalu aracheta,
Nettuterulu deshamantaa,
Aartanaadaalu lokamantaa,
Putin, Zelenskyy lalo Jayinchedevaro…!
.
.
.
.
కుప్పాల భార్గవి (Kuppala Bhargavi)(Tirupati)…