Ammayi prema viphalam kavitalu in Telugu
ప్రేమకు రూపం కోపమేనా…?
కోపానికి మానవత్వం లేదా…?
కన్నిరుకు కాలం చెల్లదా…?
ఈ బాధ ఎప్పటికీ ఆగదా…?
ఆవేశానికి ఆలోచన ఉండదా…?
ఆవేదనకి భవిష్యత్తు ఉండదా…?
కోపానికి ఫలితం కన్నిరేనా…?
మరి ఎందుకు రాదు విసుగు, కారే కన్నిరుకు…?
కాటికి చేర్చి కాలం ఎందుకు సంతోషించదు…?
Ammayi prema viphalam kavitalu in English
Premaku rupam kopamenaa…?
Kopaniki manavatvam ledaa…?
Kanniruku kaalam chelladaa…?
Ee badha eppatiki agadaa …?
Aveshaniki alochana undadaa …?
Avedanaki bhavishyattu undadaa…?
Kopaaniki phalitam kanirenaa …?
Mari enduku raadu visugu, kare kanniruku…?
Katiki cherchi kaalam enduku santoshinchadu …?
.
.
.
.
M REVATHI….