Telugu prema badha kavithalu in Telugu
కావాలి … కావాలి …
నువ్వు కావాలి ,
నీ నవ్వు కావాలి,
నీ వలపు కావాలి ,
నీ తలపు కావాలి,
నీ రూపు కావాలి,
నీ కైపు కావాలి,
నీ మనసు కావాలి,
నీ మమత కావాలి,
నీ తనువు కావాలి,
నీతో మనువు కావాలి,
నీ పిలుపు కావాలి…
నీతో నా జీవన ప్రయాణం సాగాలి..
నీవు లేక నేను లేను నీ దారిని నే చేరలేను ..
ఐనా సరే నా ప్రియా నువ్వే కావాలి …
Telugu prema badha kavithalu in English
Kavali…kavali…
Nuvvu kavali…
Nee navvu kavali…
Nee valapu kavali…
Nee thalapu kavali…
Nee roopu kavali…
Nee kipu kavali…
Nee manusu kavali…
Nee mamatha kavali…
Nee thanuvu kavali…
Neetho manuvu kavali…
Nee pilupu kavali…
Neetho na jeevana prayanam saagali…
Neevu leka nenu lenu ne darini ne cheralenu…
Ina sare naa priya nuvve kavali……
.
.
.
.
Ushasri….