Bangaru prema kavithalu telugu in Telugu
అంతే లేని ఆకాశానికి చెప్పాను,
నాలోని ఆశను కొలవద్దని …
అవధులు లేని ఆనందానికి చెప్పాను,
నను వదిలి వెళ్ళొద్దు అని…
అందమైన ప్రకృతికి చెప్పాను,
నాతోనే ఉండిపోమ్మని …
అక్షరాల పదాలకు చెప్పాను,
నా పాటకి పల్లవి కావాలని …
ఎన్నో అనుకున్నాను,
అన్నీ నాకే సొంతమవ్వాలని,
ఆ ఆనందంలో నేను నీలో సాగమవ్వాలని…
Bangaru prema kavithalu telugu in English
Anthe Leni aakashaniki cheppanu,
Naaloni aashanu kolavaddani…
Avadhulu Leni aanandaniki cheppanu,
Nanu vadhili velloddu ani…
Andamina prakruthiki cheppanu,
Nathone undipommani…
Aksharala padalaku cheppanu,
Naa paata ki pallavi kavalani…
Enno anukunnanu,
Anni nake sonthamavvalani,
Aa anandamlo nenu neelo sagamavvalani…
.
.
.
.
Ambicadevi (Kakinada)…