ప్లాట్లు – అగచాట్లు | Telugu Real Estate Quotes

0
203
Telugu Real Estate Quotes
Telugu Real Estate Quotes

Telugu Real Estate Quotes in Telugu.

నాలుగు దిక్కులా రాళ్ళు పాతితే అవి ప్లాట్లు…

రాత్రికి రాత్రే అవి తీసివేస్తే చెప్పలేం నీ అగచాట్లు…

కోర్టుల చుట్టూ ఎంత తిరిగినా తరగవు నీ ఇక్కట్లు…

ఎవడో వచ్చి తీరుస్తాడని భ్రమపడకు మిత్రమా నీ ఈ పాట్లు…

Telugu Real Estate Quotes

Telugu Real Estate Quotes in English.

Nalugu dikkulaa rallu patitet avi plotlu…

Ratriki ratre avi teeste cheppalem nee agachatlu…

Kortulu Chuttu entha tiriginaa taragavu nee ikkatlu…

Evado vachi teerustadani bhramapadaku mitramaa nee ee paatlu…
.
.
.
.
డా. అక్కినపల్లి గంగాధర్ (Gangadhar Akkinapalli)…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here