Home Kavithalu on Life నిరా(ఆ)శల చక్రం – జీవితం కోట్స్ | Telugu Life Quotes

నిరా(ఆ)శల చక్రం – జీవితం కోట్స్ | Telugu Life Quotes

0
466
Telugu Life Quotes
Telugu Life Quotes

Telugu Life Quotes in Telugu.

కన్నీళ్ల మంటలార్పే నీళ్లు
వేదనల వేసవితీర్చే చలివేంద్రం
నిరాశల విహంగాన విహరించు ఆశకై .!
చేదనే బాధకి తీపనేది మందు
నిన్న అనే చావుకి రేపు పునర్జన్మ
ప్రశ్న ఉంటేనే రాసె జవాబులకి అర్ధం
బ్రతుకు చక్రంలో ఏది,ఎవ్వరు శాశ్వతం కాదు..!

Telugu Life Quotes

Telugu Life Quotes in English.

Kanneella mantalarpe neellu,
Vedanala vesaviteerche chalivendram,
Niraashala vihangaana viharinchu aashakai.!
Chedane baadhaki teepanedi mandu,
Ninna ane chavuki repu punarjanma,
Prashna untene raase javaabuki artham.
Bratuku chakramlo Edi, Evvaru shaswatam kaadu…
.
.
.
.
కుప్పాల భార్గవి (Kuppala Bhargavi)…

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here