Telugu Kavithalu on Unemployment in Telugu.
విద్యకి ఏది అర్ధం ?
కొలువులేక నేడయ్యే వ్యర్థం.
పట్టాలయ్యే మిఠాయి పొట్లాలు !
తగ్గుతున్న మేధస్సు,
పెరుగుతున్న వయస్సు ,
పట్టికలో కొలువులు తుస్సు తుస్సు !
ఏళ్లతరబడి ఎదురుచూపులు,
సహిస్తున్న సూటిపోటి మాటలు,
తీరా పట్టికకి సెలవన్న కొలువులు,
ధర్నాలు, పట్టీ పట్టనట్లున్న నేతలు ,
ఆలోచించండి అర్థంచేసుకోండి,
“చిరుద్యోగి” కాలేకపోయిన “ఓ నిరుద్యోగి ఆవేదన”!!
Telugu Kavithalu on Unemployment in English.
Vidyaki edi artham ?
Koluvuleka nedayye vyartham.
Pattalayye mithayi potlalu !
Taggutunna medhassu,
Perugutunna vayassu,
Pattikalo koluvulu tussu tuassu !
Yellatarabadi eduruchupulu,
Sahistunna sutipoti maatalu,
Teeraa pattikaku selavanna koluvulu,
Dharnalu, patti pattanatlu netalu,
Alochinchandi artham chesukondi,
Chirudyogi kalakapoyina oo nirudyogi avedana !!
.
.
.
.
కుప్పాల భార్గవి (Kuppala Bhargavi) (Tirupati)…