Telugu kavithalu prema
నిజమైన “ప్రేమ”ను పరిచయం చేసి..
నీ “జ్ఞాపకాలను” సంకెళ్ళు వేసి..
నను “ఒంటరిని” చేసి వెళ్ళకు నేస్తమా..
నా “ప్రేమ మారదు”..
నా “మనస్సు మరువదు”..
నా కవితలనే “పువ్వులు”గా చేసి ,
ప్రతిరోజూ నిను “పూజిస్తున్నా”..
నీ బుజ్జి..బంగారం
Telugu prema kavithalu in English
Nijamaina premanu parichayam chesi,
Nee gnapakalanu sankellu vesi,
Nanu ontarini chesi vellaku nestamaa. . .
Naa prema maradu . . ,
Naa manassu maravadu . . .
Naa kavithalane puvvulugaa chesi . ,
Pratiroju ninu pujistanu . . .
Nee bujji bangaram . .
.
.
.
.
.
చక్రపాణి