Home Prema Kavithalu చెలి నీ రాకకై | Prema Kavithalu 2024

చెలి నీ రాకకై | Prema Kavithalu 2024

0
18

Prema Kavithalu 2024 in Telugu.

వెన్నెల వీధుల్లో చుక్కల రాత్రుల్లో చెలి నీకోసం వస్తున్నా,
చల్ల గాలి తాకిడిలో చెలి నీ తలపులతో సేదతీరుతున్నా,
తారలతో తోరణాలు కట్టి చెలి నీకు స్వాగతాలు పలుకుతున్నా,
తెల్లటి జాజుల మాలలు కట్టి చెలి నీకొసం మల్లెల పరిమళాలు పంచుతున్నా,
నక్షత్రాలను దోసిట పట్టి – మురిపాలన్ని మూట కట్టి చెలి నీ ముంగిట నిలుస్తున్నా,
ఆరుమూరల మంచె పై చుక్కల దుప్పటి కప్పి చెలి నీ రాకకై వేచి చూస్తున్నా…!

Prema Kavithalu 2024

Prema Kavithalu 2024 in English.

Vennela veedhullo chukkala raatrullo cheli neekosam vastunnaa,
Challa gaali taakidilo cheli nee talapulato sedateerutunnaa,
Taaralato toranaalu katti cheli neeku svaagataalu palukutunnaa,
Tellati jaajula maalalu katti cheli neekosam mallela parimalaalu panchutunnaa,
Nakshatraalanu dosita patti – muripaalanni moota katti cheli nee mungita nilustunnaa,
Aarumoorala mamche pai chukkala duppati kappi cheli nee raakakai vechi choostunnaa…!

.
.
.
.
Milkey…

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here