Home Kavithalu on Life ఇదేమి చిత్రం | Telugu Quotes on Value of Human Life

ఇదేమి చిత్రం | Telugu Quotes on Value of Human Life

0
61
Telugu Quotes on Value of Human Life

Telugu Quotes on Value of Human Life in Telugu.

ఇదేమి చిత్రం ఇంతేనా మనిషి జీవితం విలువ!
డబ్బు ఉందని డాబుధర్పాలకి పోయి మనిషిని మనిషిలా చూడలేని కుసంస్కారులు కొందరు,
ఆ డబ్బు ఉన్నవాళ్లకి దండాలు పెడుతూ దాసొహం చేసే నీచులు కొందరు,
నగల విలువ తప్ప మనుషుల విలువ తెలుసుకోలేని అహంకారులు,
పాపపుణ్యాలు మరచి నీతి నిజయితీలు లేకుండ ఆస్తులు అంతస్తులు పెంచుకునే పాపత్ములు,
అవసరాలకి అవతలివాళ్లకి వంత పాడుతూ పూట గడుపుకోవడం తప్ప వ్యక్తిత్వం అంటే తెలియని అధములు,
ధనవంతులకి బ్రహ్మరథం పడుతూ వారితో తిరగడమే గొప్ప అనుకునే మూర్ఖులు,
ఈ చిత్రమైన ప్రపంచంలో అటు డబ్బున్న వాళ్లలో కలువలేక,
ఇటు వంత పాడేవాళ్లతో తిరగలేక ఒంటరిగా ఉండిపోయే నాలాంటివాళ్ళు కోందరు…
ఇదే కద ఈ ప్రపంచం పోకడ ఇంతేన మనిషి జీవితం విలువ.

Telugu Quotes on Value of Human Life

Telugu Quotes on Value of Human Life in English.

Idemi chitram intenaa manishi jeevitan viluva!
Dabbu undani Daabudharpaalaki poyi manishini manishilaa choodaleni kusanskaarulu kondaru,
Aa Dabbu unnavaallaki dandaalu pedutoo daasoham chese neechulu kondaru,
Nagala viluva tappa manushula viluva telusukoleni ahankaarulu,
Paapapunyaalu marachi neeti nijayiteelu lekunda aastulu antastulu penchukune paapatmulu,
Avasaraalaki avatalivaallaki vanta paadutoo poota gadupukovadam tappa vyaktitvam ante teliyani adhamulu,
Dhanavantulaki brahmaratham padutoo vaarito tiragadame goppa anukune moorkhulu,
Ee chitramaina prapanchamlo atu Dabbunna vaallalo kaluvaleka,
Itu vanta paadevaallato tiragaleka ontarigaa undipoye naalaantivaallu kondaru…
Ide kada ee prapanchan pokada intena manishi jeevitan viluva.
.
.
.
.
Milkey

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here