Home Kavithalu on Life జీవిత సూత్రాలు | Telugu Facts About Life Quotes

జీవిత సూత్రాలు | Telugu Facts About Life Quotes

0
66
Telugu Facts About Life Quotes

Telugu Facts About Life Quotes in Telugu.

పడ్డ అవమానాలు,
ఓడిపోయిన ప్రేమలు,
కార్చిన కన్నీరు,
ఎగతాళి చేసిన బంధువులు,
పక్కనే ఉంటూ దెబ్బకొట్టే శత్రువులు,
కొన్ని గెలుపులు,
కొన్ని మలుపులు,
అతి కొన్ని సంతోషాలు,
పడిపోతునే పైకి లేచిన క్షణాలు,
ఎందరో పాత్ర సూత్రధారులు,
శత్రువులు ఎవరో మిత్రులు ఎవరో తెలియని వైనాలు,
అర్థం చేసుకోవడానికి జీవితం సరిపోని, జీవిత సూత్రాలు!

Telugu Facts About Life Quotes

Telugu Facts About Life Quotes in English.

Padda avamaanaalu,
Odipoyina premalu,
Kaarchina kanneeru,
Egataali chesina bandhuvulu,
Pakkane untoo debbakotte Satruvulu,
Konni gelupulu,
Konni malupulu,
Ati konni santoshaalu,
Padipotune paiki lechina kshanaalu,
Endaro paatra sootradhaarulu,
Satruvulu evaro mitrulu evaro teliyani vainaalu,
Artham chaesukovadaaniki jeevitam sariponi, jeevita sootraalu!
.
.
.
.
Pravallika Katragadda…

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here