స్వంత డబ్బా | Telugu Quotes on Politics

0
194
Telugu Quotes on Politics
Telugu Quotes on Politics

Telugu Quotes on Politics in Telugu.

ప్రతి పార్టీకి ఒక ప్రత్యేక టీవీ చానలు,
ప్రజల చెవులలో అస్తమానం పెడతారు పూలు,
ఎవరికి తెలియదనుకుంటారు వీరి జాతకాలు,
ప్రజలు అదనుచూసి ఎపుడొ పెడతారు వాతలు,
అందుకే చెబుతున్న ఆపండీ కుళ్ళు రాజకీయాలు…

Telugu Quotes on Politics

Read More Telugu Quotes on Politics.

Prati partiki oka pratyeka TV channel,
Prajala chevulalo astamaanam pedataaru pulu,
Yevariki teliyadanukuntaaru veeri jaatakaalu,
Prajalu adanu chusi epudo pedataaru vaatalu,
Anduke chebutunnaa aapandi kullu raajakeeyaalu…
.
.
.
.
డా. గంగాధర్ అక్కినపల్లి ( Gangadhar Akkinapalli)…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here