Home Kavithalu on Life ఓ మరణమా! | Telugu Quotes about Death

ఓ మరణమా! | Telugu Quotes about Death

0
253
Telugu Quotes about Death
Telugu Quotes about Death

Telugu Quotes about Death in Telugu.

ఓ మరణమా మాయ జాలమా !
నీ రాక తెలిసేదెవరికి నీ జాడ చెప్పేదెవరు ?
నీ పిలుపు కొరకు ఎదురు చూస్తారు కొందరు,
నీ రాకతో వేదన చెందుతారు మరికొందరు.
సృష్టిలోని సకల ప్రాణులు నీకు సఖులే కదా !

నిను పిలిచారని పరుగు తీయవు, పిలవలేదని అలక పూనవు.
అయినా ఈ పిలుపు లేపాటివి  నీ కులుకుల ముందు.
తరతమ భేదం లేని తపస్వి నీవు.
వావి వరుసలు లేని వైరాగి నీవు.
బీద గొప్ప భేద భావమెరుగని బాటసారివి.
చిన్న పెద్ద వయసుల తరతమ్యములెరుగని తత్వజ్ఞానివి. 
ముందు వెనుకల పయనంలో అందరిని అలరిస్తావు.
అలుపంటూ ఎరుగని నిత్య కర్మ యోగివి నీవు.
నిన్ను అప యెవరి  తరం మా అందరికి అసాధ్యం…

Telugu Quotes about Death
Telugu Quotes about Death

Telugu Quotes about Death in English.

O maranamaa maaya jaalamaa !
Nee raka telisedevariki nee jaada cheppedevaru ?
Nee polupu koraku eduru chustaru kondaru,
Nee raakahto vedana chendutaru marikondaru.
Srushtiloni sakala pranulu neeku sakhule kadaa!

Ninu picharani parugu teeyavu,
Pilavaledani alaka punavu.
Ayinaa ee pilupulepaativi nee kulukula mundu.
Taratama bedham leni tapasvi neevu.
Vaavi varaslu leni vaitaagi neevu.
Beeda goppa bheda bhaavamerugani baatasaarivi.
Chinna pedada vayasula taaratamyammu lerugani tatvagnanivi.
Mundu venukala payanamlo andarini alaristavu.
Alupantoo erugani ritya karma yogivi neevu.
Ninnu aapa evari taram maa andariki asaadhyam…
.
.
.
.
Milkey…

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here