నిన్ను చూసి – పరవశం కవితలు | Paravasham Telugu Kavithalu

0
35
Paravasham Telugu Kavithalu
Paravasham Telugu Kavithalu

Paravasham Telugu Kavithalu in Telugu.

నిన్ను చూసినపుడు నా పెదవులపై విరిసిన నవ్వుల పువ్వులని చూసి,
మా పెరటి పువ్వులు అసూయ చెందాయి,
మాకన్నా అందంగా వున్నాయే ఈ పువ్వులు అని…

నిన్ను చూసినపుడు నా కళ్ళలో కదాలాడిన రంగుల వెలుగులకి,
ఇంద్రధనుస్సు సైతం చిన్నబోయింది,
నా కన్నా రంగులు ఎక్కువ ఈ వెలుగులకి అని…

నిన్ను తాకినపుడు పులకరించిన నా మేనిని చూసి,
ప్రకృతి సిగ్గుపడింది,
నాకన్నా ఆనందంగా వెల్లివిరుస్తుంది ఈ మేని అని…

నేను నీలో ఏకమైనపుడు నా మదికి కలిగిన పరవశాన్ని చూసి,
నెమలి ఆశ్చర్యపోయింది,
నా కన్నా అందంగా నర్తిస్తున్నది ఈ మనసు అని…

Paravasham Telugu Kavithalu
Paravasham Telugu Kavithalu

Paravasham Telugu Kavithalu in Telugu.

Ninnu chusinapudu naa peduvulapai virisina navvula puvvulani chusi,
Maa perati puvvulu asooya chendayi,
Maakannaa andamgaa unnaye ee puvvulu ani…

Ninnu chusinapudu naa kallalo kadaladina rangula velugulaki,
Indradhanassu saitam chinnaboyindi,
Naakanna rangulu ekkuva ee velugulaki ani…

Ninnu taakinapudu pulakarinchina naa menini chusi,
Prakruti siggupadindi,
Naakanna aanandangaa vellivirustundi ee meni ani…

Nenu neelo ekamainapudu naa madiki kaligina paravashanni chusi,
Nemali aashcharyapoyndi,
Naa kanna andangaa nartisutndi ee manasu ani…
.
.
.
.
Neelima (Warangal)…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here