Nanna Quotes Telugu in Telugu Text.
గుండెలపై ఆడించి, గోరు ముద్దలు తినిపించి,
అలకలు భరించి అల్లారు ముద్దుగా లాలించి,
చిన్ని చిన్ని పాదాలకు నడుకలు నేర్పించి,
ముచ్చటైన ఆశలకు ధైర్యంగా నిలిచి,
జీవితంలో వెలుగును పరిచయం చేసిన అమ్మ నమ్మకం నాన్న…
సృష్టిలో స్వార్ధం తెలియని,
మొట్ట మొదటి ప్రేమ పంచగల,
నిలువెత్తు సాక్ష్యం నాన్న .
చిరునవ్వుకు స్వచ్చమైన స్నేహం నాన్న అభిమానం.
గెలిపించే బాటకు చేరువ చేసే బంధం నాన్న…

Nanna Quotes Telugu in English Text.
Gundelapai aadinchi, gorumuddalu tinipinchi,
Alakalu bharinchi, allaru muddugaa lalinchi,
Chinni chinni paadalaku nadakalu nerpinchi,
Muchataina aashalaku dhairyangaa nilichi,
Jeevitamlo velugunu parichayam chesina amma nammakam nanna…
Srushtilo swartham teliyani,
Motta modati prema panchagala,
Niluvettu sakhsyam nanna.
Chirunavvuku swachamaina sneham nanna abhimanam.
Gelipinche bataku cheruva chese bandham nanna…
.
.
.
.
Bhavani Challa (Macherla)…