Home Mauna Vedana విరహం – ఒంటరి తనం కవితలు | Ontaritanam Kavithalu

విరహం – ఒంటరి తనం కవితలు | Ontaritanam Kavithalu

2
22
Ontaritanam Kavithalu
Ontaritanam Kavithalu

Ontaritanam Kavithalu in Telugu.

నీ తలపులలో విహరించే నా మనసుకు ఎప్పటికి అర్థం అవుతుందో,
నువ్వు ఎప్పటికి నా దరిచేరవు అని !

నీ అందాలను చూసిన నా కన్నులకు ఎప్పటికి అర్థం అవుతుందో,
నిన్ను మించిన అందాన్ని ఎప్పటికి చూడలేను అని !

నీతో గడిపిన ఉద్యానవనానికి ఎప్పటికి అర్థం అవుతుందో,
నువ్వు నన్ను ఒంటరిగా వదిలివేసావు అని !

నీతో అడుగులు వేసిన సాగర తీరానికి ఎప్పటికి అర్థం అవుతుందో,
నువ్వు నన్ను శోకసంద్రంలో వదిలి వెళ్ళి పోయావు అని !

నీతో ఆడిన కబుర్లుకు సాక్షిగా నిలిచిన వెన్నెలకు ఎప్పటికి అర్థం అవుతుందో,
నువ్వు నా జీవితంలో చీకట్లు నింపేసావు అని !

నీ రూపాన్ని దేవతగా నిలుపుకున్న నా గుండెకు ఎప్పటికి అర్థం అవుతుందో,
తాను దేవత లేని కోవెలగా మిగిలిపోతుంది అని !

Ontaritanam Kavithalu
Ontaritanam Kavithalu

Ontaritanam Kavithalu in English.

Nee talapulalo viharinche naa manasuku eppatiki artham avutundo,
Nuvvu eppatiki naa daricheravu ani…

Nee andalanuchusina naa kannulaku eppati artham avutundo,
Ninnu minchina andaanni eppatiki chudalenu ani…

Neetho gadipina udyaanavanaaniki eppatiki artham avutundo,
Nuvvu nannu ontarigaa vadilivesaavu ani…

Neetho adugulu vesina saagara teeraaniki eppatiki artham avutundo,
Nuvuu nannu shokasandramlo vadili velli poyaavu ani…

Neetho aadina kaburluku sakshigaa nilichina vennelaku eppatiki artham avutundo,
Nuvvu naa jeevitamlo chektlu nimpesaavu ani…

Nee rupanni devatagaa nilupukuna naa gundeku eppatiki artham avutundo,
Taanu devatha leni kovelagaa migilipotundi ani…
.
.
.
.
Dr. Purushotham…

2 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here