Home స్త్రీ జీవితం స్త్రీమూర్తి కవితలు | Telugu Quotes about Women

స్త్రీమూర్తి కవితలు | Telugu Quotes about Women

2
52
Telugu Quotes about Women
Telugu Quotes about Women

Telugu Quotes about Women in Telugu.

సృష్టించే శక్తి ఉన్న రూపం బ్రహ్మ.
సంరక్షించే శక్తి ఉన్న రూపం విష్ణు.
అంతం చేయగల శక్తి ఉన్న రూపం శివ.
ఆ మూడు శక్తులు కలగలిసిన రూపమే స్త్రీ.

ఎందుకంటే,
మనల్ని సృష్టించేది స్త్రీ.
మనల్ని సంరక్షించేది స్త్రీ.
మనం తప్పుచేస్తే మనల్ని అంతం చేసేది కూడా స్త్రీ.

కనుక,
మనం ఆ త్రిమూర్తులని ఎలా పూజిస్తామో,
స్త్రీమూర్తిని కూడా అలాగే గౌరవించాలి…

Telugu Quotes about Women

Telugu Quotes about Women in English.

Srushtinche shakti unna rupam bramha.
Samrakshinche shakti unna rupam vishnu.
Antam cheyagala shakti unna rupam shiva.
Aa mudu shaktulau kalagalisina rupame shtree…

Endukante,
Manalni srushtinchedi shtree.
Manalni samrakshinchedi shtree.
Manam tappucheste antam chesedi kudaa shtree.

Kanuka,
Manam aa Trimurtulani elaa pujistaamo
Streemurtini kusa alage gouravinchaali…
.
.
.
.
Vivek (8th Class) (Lenkapeta, Vizianagaram)…

2 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here