జూమ్ మీటింగ్ | Telugu Quotes on Zoom meeting

0
52
Telugu Quotes on Zoom meeting
Telugu Quotes on Zoom meeting

Telugu Quotes on Zoom meeting in Telugu.

పగలు అని లేదు,
రాత్రి అని లేదు
సమయంతో సంబంధం లేదు,
ఎప్పుడైనా జరుగుతుంది జూమ్ మీటింగ్,
మన విలువైన కాలం కరిగిపోయేలా !

వేదిక లేదు,
స్నాక్స్ లేదు,
పక్కన మనుషులే లేరు,
ఎక్కడ ఉన్నా జరుగుతుంది జూమ్ మీటింగ్,
మన బుర్రలో ఉండే సారం తరిగిపోయేలా !

ప్రయాణం అవసరం లేదు,
షెల్టర్ కోసం వెతకనవసరం లేదు,
తిండి ఖర్చు లేదు,
ఎండ లో తిరిగే పని లేదు,
అన్ని విషయాలు మెదడులోకి దూర్చుతుంది జూమ్ మీటింగ్,
మన మనసు అలసిపోయేలా !

చేతిలో మొబైల్,
మొబైల్ నిండా చార్జింగ్,
జీబీల ఇంటర్నెట్,
ఐడీ పాస్ కోడ్ ఉంటే చాలు,
జాయిన్ అవ్వవచ్చు జూమ్ మీటింగ్,
మన మొబైల్ వేడి అయ్యేలా !!

Telugu Quotes on Zoom meeting
Telugu Quotes on Zoom meeting

Telugu Quotes on Zoom meeting in English.

Pagalu ani ledu,
Ratri ani ledu,
Samayamtho sambandham ledu
Eppudainaa jarugutundi zoom meeting
Mana viluvaina kaalam karigipoyelaa…

Vedika ledu
Snacks ledu
Pakkana manushule leru
Ekkada unna jarugutundi zoom meeting
Mana burralo unde saaram tarigipoyelaa…

Prayanam avasaram ledu
Shelter kosam vetakanavasaram ledu
Tindi kharchu ledu
Anni vishayaalu medaduloki duruchutundi zoom meeting
Mana manasu alasipoyelaa

Chetilo mobile
Mobile nindaa charging
GB la internet
ID Passcode unte chaalu
Join avvavachu zoom meeting
Mana mobile vedi ayyela…
.
.
.
.
Dr. Purushotham…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here