Home FRIENDSHIP DAY KAVITHALU స్నేహితుల దినోత్సవ శుభాకాంక్షలు కవితలు | Telugu Friendship Day Quotes

స్నేహితుల దినోత్సవ శుభాకాంక్షలు కవితలు | Telugu Friendship Day Quotes

0
22
Telugu Friendship Day Quotes
Telugu Friendship Day Quotes

Telugu Friendship Day Quotes in Telugu.

విచిత్రమైన బంధం,
విభిన్నమైన అనుబంధం,
ఫలితం ఆశించని ఆప్యాయత,
హద్దులు ఎరుగని మమత,
దాపరికం లేని భావాలు,
పెద్దరికం చూపని హోదాలు,
కష్టం వస్తే మననకు ముందు,
నష్టం వస్తే పంచుకునే గుండె,
ఎలా పుడుతుందో తెలియదు,
ఏళ్ళు గడచినా బంధం మరువదు,
అర్హత చూసి దరి చేరదు,
అనర్హత చూసి దూరం కాదు,
స్నేహం లేని ప్రపంచం,
పువ్వు లేని తోట,
గమనం లేని బాణం,
ఎంతో కాలం నిలువవు.

నను వరించిన అద్భుత స్నేహమా!
అందుకో నా హృదయ పూర్వక నమస్సుమాంజలులు.
మిత్రమా!
అందుకో స్నేహితుల దినోత్సవం శుభాకాంక్షలు.

Telugu Friendship Day Quotes
Telugu Friendship Day Quotes

Telugu Friendship Day Quotes in English.

Vichitramaina bandham,
vibhinnamaina anubandham,
Phalitam aashinchani aapyaata,
Haddulu erugani mamata,
Daaparikam leni bhaavaalu,
Peddarikam chupani hodaalu,
Kashtam vaste mananaku mundu,
Nashtam vaste panchukune gunde,
Elaa pudutundo teliyadu,
Yelly gadachinaa bandha maruvadu,
Arhata chusi dari cheradu,
Anarhata chusi duram kaadu,
Sneham leni prapancham,
Puvvu leni tota,
Gamanam leni baanam,
Entho kaalam nilavavu.

Nanu varinchina adbhuta snehamaa!
Anduko naa hrudaya purvaka namassumaanjalulu,
Mitramaa !
Anduko snehithula dinotsava subhakankshalu…
.
.
.
.
Kodamala Manohar…

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here