Home Telugu Childhood Quotes బాల్యం మారింది | Childhood then and now Quotes

బాల్యం మారింది | Childhood then and now Quotes

0
81
Childhood then and now Quotes-1
Childhood then and now Quotes-1

Childhood then and now Quotes in Telugu.

నాటి బాల్యం:

అమ్మా, నాన్న అని ఆప్యాయంగా పలకరింపులు,
ఆరుబయట వీధుల్లో ఆట పాటలు,
గవర్నమెంట్ బడుల్లో మాతృ భాషలో చదువులు,
చెట్టు కింద కూర్చుని పరీక్షలు,
గురువు అంటే ఎనలేని గౌరవ మర్యాదలు,
ఇరుగు పొరుగు వారితో మంచి సంబంధాలు,
రోజూ కనపడి పలకరించే చుట్టాలు,
వెన్నెల లో చందమామ తో కబుర్లు,
హరికథలు బుర్రకథలు భారతం నాడు వినోదాలు.

Childhood then and now Quotes
Childhood then and now Quotes

నేటి బాల్యం:

మమ్మీ డాడీ అని కూనిరాగాలు,
ఇంటి లోపల కంప్యూటర్ వీడియో గేమ్ లు,
ప్రైవేట్ బడుల్లో ఆంగ్ల భాషలో చదువులు,
ఏసీ గదుల్లో కుర్చుని ఆన్లైన్ పరీక్షలు,
గురువులు మీద కానరాని భక్తి శ్రద్ధలు,
ఇరుగు, పొరుగు ఎవరో తెలియదు అసలు,
సెల్ ఫోన్ లో హాయ్ అని పలకరించే చుట్టాలు,
కార్టూన్ సీరియల్ లో మునిగి పోయే జీవితాలు,
పార్కులు సినిమా హాళ్ళు నేటి వినోదాలు.

బాల్యం మారినా అది అందించే జ్ణాపకాల మాధుర్యం మాత్రం చిరస్మరణీయం…

Childhood then and now Quotes-1
Childhood then and now Quotes-1

Childhood then and now Quotes in English.

Naati balyam :

Amma nanna ani apyayangaa palakarimpulu,
Aarubayata beedhullo aata paatalu,
Government badullo, maatrubhaashalo chaduvulu,
Chettukinda kurchuni parikshalu,
Gurubu ante yenaleni gourava maryadalu,
Irugu porugu vaaritho manchi sambandhaalu,
Roju kanapadi palakrinche chuttalu,
Vennelalo chandamamatho kaburlu,
Harikathalu, burrakathalu, bhaaratam naadu vinodaalu…

Neti balyam :

Mummy Daddy ani kooniraagaalu,
Inti lopala computer video game lu,
Private badullo aangla bhaashalo chaduvulu,
AC gadullo kurchuni online pareekshalu,
Guruvulu meeda kaanarani bhakti shraddhalu,
Irugu porugu evaro teliyadu asalu,
Cellphone lo Hi ani palakarinche chuttalu,
Cartoon serial lo munigi poye jeevithalu,
Parklu cinema aa hallu neti vinodaaly…

Balyam maarinaa adi andinche gnapakaala madhuryam matram chirasmaraneeyam…
.
.
.
.
Dr. Purushotham…

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here