Telugu Quotes Inspirational in Telugu.
నీ ప్రయాణం ఎంత వరకు ?
జీవిత మజిలీ చేరువరకు…
మేఘము కమ్ముకున్నందుకు,
ఆకాశపు రంగు మార్చకు…
సుడిగాలులు వీస్తున్నందుకు,
చిరుగాలిని చీదరించకు…
బడబాగ్నిని మోస్తున్నందుకు,
సంద్రంలో రాళ్ళు విసరకు…
జీవం పుట్టుటకు,
ధరిత్రికి ఎన్నో పురిటినొప్పులు…!

Telugu Quotes Inspirational in English.
Nee prayanam enta varaku ?
Jeevita majilee cheruvaraku…
Meghamu kammukunnanduku,
Aakaashapu rangu maarchaku…
Sudigaalulu veestunnaduku,
Chirugaalini cheedarinchaku…
Badabaagnini mostunnanduku,
Sangramlo raallu visaraku…
Jeevam puttutaku,
Dharitriki enno puritinoppulu…!
.
.
.
.
Dr. Konduru Hari babu…