Home Nanna Prema నన్నంటేనే గొప్పవాడు | Telugu Happy Fathers Day Quotes for Girls – 2022

నన్నంటేనే గొప్పవాడు | Telugu Happy Fathers Day Quotes for Girls – 2022

0
18
Telugu Happy Fathers Day Quotes
Telugu Happy Fathers Day Quotes

Telugu Happy Fathers Day Quotes in Telugu.

ప్రతి కూతురికి నాన్న ఎప్పుడూ గొప్పగానే కనిపిస్తాడు.
ఎందుకంటే, నన్నంటేనే గొప్పవాడే.
కేవలం తన పిల్లల పెదవులపై చిరునవ్వు చూడాలనుకుంటాడే తప్ప,
తాను ఎంత కష్టపడుతున్నాడో పట్టించుకోడు.
అమ్మ మనకు జన్మనిస్తే, నాన్న ఈ సమాజంలో బ్రతకడానికి ధైర్యం, స్వేచ్ఛ, తోడును ఇస్తాడు.
బయటకి కఠినత్వాన్ని చూపిస్తాడు నాన్న,
కానీ గుండెల్లో మాత్రం చెప్పలేనంత ప్రేమ ఉంటుంది.
బయటకి మనల్ని తిడతాడు నాన్న,
కానీ, మనసులో మాత్రం మనకంటే ఎక్కువగా బాధపడతాడు నాన్న.
నాన్నంటే ధైర్యం,
నాన్నంటే సంతోషం,
నాన్నంటే నమ్మకం,
నాన్నంటే సమాజంలో మనల్ని ముందుకు నడిపించే నేస్తం.
అలా చెప్పుకుంటూ పోతే నా జీవితం సరిపోదు. అంత గొప్పవాడు నాన్న.
అలా అని అమ్మను తక్కువ చేసి మాట్లాడను,
కానీ, అమ్మకు కూడా తెలియని ఎన్నో విషయాలు నాన్నకు మాత్రమే తెలుసు.

Telugu Happy Fathers Day Quotes
Telugu Happy Fathers Day Quotes (Pic Credits Pixabay)

Telugu Happy Fathers Day Quotes in English.

Prathi kuthuriki nanna appudu goppagane kanipisthadu,
Yendhukante nannantene goppavaadu.
Kevalam thana pillala pedhavulapai chirunavvu choodalanukuntade tappa,
Thanu yentha kashtapadutunnado pattinchukodu.
Amma manaku janmanisthay, nanna ee samaajamlo brathakadaniki dhairyam, swetcha, thodunu istadu.
Baitiki kathinatwanni choopistaadu nanna,
Kaani gundello maatram cheppalenantha prema untundhi.
Baitiki manalni tidathadu nanna,
Kani manasulo maatram yenduku tittana ani manakante yekkuvagaa badhapadathadu nanna.
Nannante dhairyam,
Nannante santhosham,
Nannante nammakam,
Nannante samaajamlo manalni munduku nadipinchedi nestham.
Ala cheppukuntu pothay naa jeevaitham saripodu antha goppavaadu nanna.
Ala ani ammani takkuva chesi maatladanu,
Kaani ammaku kuda theliyani yenno vishayalu nannaku maatrame telusu…
.
.
.
.
Abhinaya Reddy…

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here