ప్రేమ నిర్వచనం కవిత | Prema Meaning Kavithalu

0
30
Prema Meaning Kavithalu
Prema Meaning Kavithalu

Prema Meaning Kavithalu in Telugu.

ప్రేమ…

ప్రేమ పేరుకి రెండున్నర అక్షరాలే అయినా..
అది ఇచ్చే ధైర్యం కొండంత..

కష్ట కాలంలో నీకు నేనున్నాను
అని ఇచ్చే భరోసా ప్రేమ..

సంతోష సమయాల్లో నేనూ నీతోనే
అని గుర్తు చేసేది ప్రేమ..

నేనెలా వున్నా నువ్వు బావుండాలి
అని మేలు కోరుకునేది ప్రేమ..

నీ ఆనందమే నా ఆనందం
అని అందంగా చెప్పేది ప్రేమ..

నా ఆయుష్షు కూడా నువ్వు పోసుకుని
నువ్వు నిండు నూరేళ్లు బ్రతకాలి
అని మనస్ఫూర్తిగా కోరుకునేది
ఈ రెండున్నర అక్షరాల ప్రేమే…..

Prema Meaning Kavithalu

Prema Meaning Kavithalu in English.

Prema peruki rendunnara aksharale ayinaa
Adi iche dhairyam kondanta…

Kashtakalamlo neeku nenunnanu
Ani iche bharosaa prema…

Santosha samayaallo nenu neethone
Ani gurthu chesedi prema…

Nenelaa unna nuvvu bavundaali
Ani melu korukunedi prema…

Nee anandame naa aanandam
Ani andangaa cheppedi prema…

Naa ayusshu kudaa nuvvu posukuni
Nuvvu nindu nurellu bratakali
Ani manasphurtigaa korukunedi
Ee rendunnara aksharaala preme…
.
.
.
.
నీలిమ (Neelima) (Warangal) …

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here