Home Nanna Prema అత్యుత్తమ వ్యాయామ శిక్షకులు – నాన్న | Happy Fathers Day Kavithalu 2022

అత్యుత్తమ వ్యాయామ శిక్షకులు – నాన్న | Happy Fathers Day Kavithalu 2022

0
167
Happy Fathers Day Kavithalu
Happy Fathers Day Kavithalu

Happy Fathers Day Kavithalu in Telugu.

నాన్నెందుకో నాకు నచ్చట్లేదు…

పొద్దు పొడవక ముందే నిద్ర లేపి,
హద్దులెరగని పనులు చెప్పి,
భారంతో కూడిన లక్ష్యం మోపి,
ఏమి సాధించిన ఏ మాత్రమూ పొగడని,
నాన్న ఎందుకో నాకు నచ్చట్లేదు.…

నేను లేచే సరికి ఎదురుగా ఉండడు,
నేను లక్ష్యం చేరే సరికి నాతో ఉండడు,
పడి లేస్తూ ఉంటే దరికే రాడు,
దూరం నుండే దారి చూపే,
నాన్న ఎందుకో నాకు నచ్చట్లేదు…

అయినా నాన్న అంటే బలం,
నాన్న అంటే ధైర్యం,
నాన్నే అత్యుత్తమ జీవిత వ్యాయామ శిక్షకులు…

హ్యాపీ ఫాదర్స్ డే (Happy Fathers Day)

Happy Fathers Day Kavithalu
Happy Fathers Day Kavithalu

Happy Fathers Day Kavithalu in English.

Nannenduko naaku nachatledu…

Poddu podavaka munde nedra lepi,
Hadduleragani panulu cheppi,
Bharamtho kudina lakshyam nerapi,
Emi sadhinchinaaa ye matramoo pogadani,
Nannenduko naaku nachatledu…

Nenu leche sariki eduruga undadu,
Nenu lakshyam chere sariki naatho undadu,
Padi lestoo unte darike raadu,
Duram nunde daari chupe,
Nannenduko naaku nachatledu…

Ayinaa Nanna ante balam,
Nanna ante dhairyam,
Nanne atyuttama jeevita vyaayaama shikshakulu…

Happy Fathers Day (Kavithalu)…
.
.
.
.
Kodamala Manohar…

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here