Home TELUGU KAVITALU ఒంటరి ప్రేమికుడు | Ontari Premikudu Kavithalu

ఒంటరి ప్రేమికుడు | Ontari Premikudu Kavithalu

1
446
Ontari Premikudu Kavithalu
Ontari Premikudu Kavithalu

Ontari Premikudu Kavithalu in Telugu.

నిశ్శబ్ధంతో యుద్దం చేస్తున్నాయి నా పెదవులు,
నిను పలకరించే క్షణం కోసం…
సమయంతో సమరం చేస్తున్నాయి ఒంటరి క్షణాలు,
నిను కలిసే రోజు కోసం…
కాలాన్ని ఎదిరిస్తున్నాయి ఎదురుచూపులు,
నీ ఎదుట నిలవడం కోసం…
అలలల్లే ఎగసి పడుతున్నాయి నాలోని ఆశలు,
నేను నువ్వయ్యే క్షణం కోసం…

Ontari Premikudu Kavithalu

Ontari Premikudu Kavithalu in English.

Nishabdamtho yuddham chestunnayi naa pedavulu,
Ninu palakarinche kshanam kosam…
Samayamtho samaram chestunnayi ontari kshanaalu,
Ninu kalise roju kosam…
Kalanni ediristunnayi eduruchupulu,
Nee eduta nilavadam kosam…
Alalalle egasipadutunayi naaloni aashalu,
Nenu nuvvayye kshanam kosam…
.
.
.
.
Madan…

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here