అమ్మ నేర్పిన పాఠం | Happy Mothers Day Kavithalu

1
251
Happy Mothers Day Kavithalu
Happy Mothers Day Kavithalu

Happy Mothers Day Kavithalu in Telugu.

అమ్మ నేర్పిన పాఠమది.
నిన్ను వందమంది అర్థం చేసుకోకపోయినా బాధపడకు,
అర్థం చేసుకునే ఒక్క మనిషైనా సరే ఒదులుకోకు.

అమ్మ నేర్పిన పాఠమది.
నువ్వు గెలిచినప్పుడు నీతో ఉండాలనుకునే వారికంటే,
నీ ఓటమి, బాధని పంచుకునే వ్యక్తిని సంపాదించు.

అమ్మ నేర్పిన పాఠమది.
నీ బలాన్ని నీ శత్రువుల ముందు బయటపెట్టు,
కష్టమైనా సరే కన్నీటిని ఎక్కువగా బయటపెట్టకు,
తప్పుడు మార్గాన్ని, తప్పని పరిస్థితుల్లో కూడా ఒప్పుకోకు.

Happy Mothers Day Kavithalu

Happy Mothers Day Kavithalu in English.

Amma nerpina pathamadi.
Ninnu vandamandi artham chesukokapoyinaa baadhapadaku,
Artham chesukune okka manishinainaa vadulukoku.

Amma nerpina pathamadi.
Nuvvu gelichinappudu neetho undalanukune varikante,
Nee otamini, badhani panchukune vyaktini sampadinchu.

Amma nerpina pathamadi.
Nee balanni nee shatruvula mundu bayatapettu,
Kashtamainaa sare kanneetini ekkuvagaa bayatapettaku,
Tappudu margaanni, tappana paristhitullo kudaa oppukoku.
.
.
.
.
Abhinaya Reddy…

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here