Telugu Short Quotes in Telugu.
నిన్ను అర్థం చేసుకోలేని,
బంధం కోసం పరితపించే కన్నా,
నీ మనసు ఎరిగి
నడుచుకోనే బంధానికి
చేరువకావటం మిన్న..!

Telugu Short Quotes in English.
Ninnu artham chesukoleni,
Bandham kosam paritapinche kanna,
Nee manasu erigi vaduchukone bandhaniki,
cheruva kaavatm Minna…
.
.
.
.
గాదె కనకదుర్గ (Gade Kanakadurga)…