మానవతను మరిచిన మని(షి) – నీ విలువ తెలుసుకో | Telugu Humanity Quotes

0
397
Telugu Humanity Quotes
Telugu Humanity Quotes

Telugu Humanity Quotes in Telugu.

మానవతను మరిచిన మని(షి) – నీ విలువ తెలుసుకో!!!
ఆశల పరవళ్ళు  ఆకాంక్షల బొమ్మరిల్లులతో,
సెలయేరులో ఉషోదయ వేళ వికసించిన పుష్పాలుగా,
నందనవనంలో ఆనంద సంగమం కావాలని,
ఎండా వానల నడుమ వీక్షించే ఇంద్ర ధనస్సు వలే,
నింగీ నేల నడుమ  కష్ట నష్టాల జీవన సాగరంలో ఉపశమన జాబిల్లి కొరకు,
సమస్యల సుడి ‘గుండాల’ నుండి నవ నాగరికత సమాజం వైపు పరుగులు తీస్తున్న,
చేవ లేని సేవ తెలియని నేతల పరిహరాలతో పరిహాసం చేస్తుంటే,
అలసి సొలసి నీరసంగా అ(భయ) హస్తం కొరకు నిరీక్షిస్తున్న,
మానవతను మరిచిన మని(షి) నీ విలువ తెలుసుకో…

Telugu Humanity Quotes
Telugu Humanity Quotes

Telugu Humanity Quotes in English.

Maanavatanu marichina manishi – nee viluva telusuko,
Aashala paravallu aakankshala bommarillulatho,
Selayerulo ushodaya vela vikashinchina pushpalugaa,
Nandanavanamlo aanand sangamam kaavalani,
Endaa vaanala naduma veekshinche indhradhanassuvale,
Ningi nela naduma kashta nashtaala jeevana sagaramlo upashamana jaamilli koraku,
Samasyala sudi’gundaala’ nundi nava naagarikata samaajam vaipu parugulu teestunna,
Chevaleni seva teliyani netala parihaaraalatho parihaasam chestunte,
Alasi solasi neerasangaa a(bhaya) hastam koraku nireekshustunna,
Maanavatanu marichina mani(shi) nee viluva telusuko…
.
.
.
.
Dr. Srinivasa Rao Kasisomayaajula …

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here