Telugu Broken Heart Kavithalu in Telugu.
కలలు ఎన్నో కంటూవుంటాం…
కన్న కలలు అన్నీ నెరవేరలేవు కదా…!
ఈ ప్రపంచంలో అన్నిటికంటే పెద్ద సమాధి ఏంటో తెలుసా…?
మన మనసు…
అక్కడ ఎన్నో కలలు, ఎన్నో బాధలు,
ఎన్నో ఊహలు ఊపిరి ఆడక అక్కడే చనిపోతూ ఉంటాయి…
కానీ అది ఎవ్వరికి కనిపించదు…
అందుకే ఈ లోకంలో మన మనసు అన్నిటికంటే పెద్ద సమాధి…

Telugu Broken Heart Kavithalu in English.
Kalalu enno kantu untam
Kanna kalalu anni neraveralevu kadaa
Ee prapanchamlo annitikante pedda samaadhi ento telusaa …?
Mana manasu…
Akkada enno kalalu, Enno baadhalu,
Enno uhalu upiri aadaka akkade chanipotoo untayi…
Kani adi evvariki kanipinchadu…
Anduke ee lokamlo mana manasu annitikante pedda samaadhi…
.
.
.
.
Made Santosh…