Quotes about Right and Wrong in Telugu.
మనిషి మనసు ఊగుతోంది తప్పొప్పుల మధ్య..
తప్పు వైపున ఒకరు..
ఆశలకు, ఆకర్షణలకు లొంగిపోయి.,
ఒప్పు వైపున ఒకరు..
జీవిత విలువలు తెలుసుకుని.,
మనిషిని, మనీషిగా చేసేదీ,
లేదా మృగంలా చేసేదీ..
తప్పొప్పుల మధ్య,
సరియైన తూకం వెయ్యగలిగిన ఈ మనసే….
Quotes about Right and Wrong in English.
Manishi manasu oogutondi tappoppula madhya..
Tappu vaipu okaru.
Aashalaku, aakarshanalaku longipoyi…
Oppu vaipu okaru.,
Jeevita viluvalu telusukuni…
Manishini, maneeshigaa chesedi,
Ledaa mrugamlaa chesedi.,
Tappoppula madhya,
Sariyina tookam veyyagaligina ee manashe…
.
.
.
.
Neelima (Warangal)…