హోళీ పండుగ శుభాకాంక్షలు కవితలు | Holi Subhakankshalu Kavithalu Telugu

0
437

 Holi Subhakankshalu Kavithalu Telugu in Telugu.

Read More Holi Subhakankshalu Kavithalu Telugu >

వర్ణాలన్నీ హరివిల్లులుగా మనస్సును తాకగా,
వ్యథలు అన్నీ పటాపంచలు అయ్యి తనువును వీడగా,
మనం వేసే చిందులతో పుడమి తల్లి పరవశించగా,

మండే సూర్యుడు మబ్బుల చాటున చేరి వీక్షించగా,
ఆనందాలే రంగు నీటి జల్లులుగా దేహం మీద రాలగా,
సుగంధ భరితమైన గాలి మన అలసటను పారద్రోలగా,
ఈ అద్భుత దృశ్యాలకు నింగి సాక్షిభూతంగా నిలవగా,
పంచభూతాలు మనకు సుఖ, శాంతులు ఇచ్చే పర్వ దినమే హోళి !!

Holi Subhakankshalu Kavithalu Telugu in English.

Varnalanni harivillulu ga manasunu thakaga,
Vyadhalanni patapanchalu ayyi thanuvunu veedaga,
Manam vese chindhulatho pudami thalli paravasinchaga,
Mande suryudu mabbula chatuna cheri veekshinchaga,
Aanandhale rangu neeti jalluluga deham meedha ralaga,
Sugandha bharithamaina gaali mana alasatanu paradholaga,
Ee adbutha drusyalaku ningi sakshibutham ga nilavaga,
Panchabuthalu manaku sukha santhulu icche parva dhiname Holi !!
.
.
.
.
Dr. Purushotham (Chittoor)…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here