భ్రమ | Telugu Kavithalu About Depression

0
209

Telugu Kavithalu About Depression in Telugu.

Read More Telugu Kavithalu About Depression >

నిరాశతో నిలకడ లేని అడుగులు,
నా గమ్యాన్ని నిర్దేశిస్తున్న వేళ…

నీళ్లు లేని ఎండమావిలో,
గుండె మంటను చల్లార్చే కన్నీళ్లు,
గొంతు మంటను ఆర్పుతున్న వేళ…

నన్ను కాదనుకున్న వాళ్లు కూడా,
నా వాళ్లే అన్న భ్రమ తొలగుతున్న వేళ…

నాకంటూ ఎవరున్నారులే అని,
నాలోని నన్నే, నేను వెలివేస్తున్న వేళ…

చుట్టూ ఉన్నది చీకటేనని తెలిసి కూడా,
వెలుగు కోసం వెతుకులాట ఎందుకో …?

ఎవరు లేని ఒంటరికి,
ఈ ఒంటరితనం జంటయ్యింది ఎందుకో …?

Telugu Kavithalu About Depression images

 Telugu Kavithalu About Depression in English.

Niraashatho nilakadaleni adugulu,
Naa gamyanni nirdeshistunna vela…

Neellu leni endamaavilo,
Gundemantanu challarche kanneellu,
Gontu mantanu aarputunna vela…

Nannu kaadanukkunna vallu kudaa,
Naa vaalle anna bhrama tolagutunna vela…

Naakantoo evarunnarule ani,
Naaloni nanne nenu velivestunna vela…

Chuttu unnadi cheekatenani telisi kudaa,
Velugu kosam vetukulaata enduko…?

Evaroo leni ontariki,
Ee ontaritanam jantayyindi enduko…?
.
.
.
.
రామ్ (Ram) (Paralakhemundi)…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here