Telugu Husband and Wife Quotes in Telugu.
Read More Telugu Husband and Wife Quotes >
ప్రియమైన “నీకు”
నువ్వు పరిచయం అయ్యాకే తెలిసింది
స్నేహం ఇంత స్వచ్ఛమైనదని..
ప్రేమ ఇంత మధురమైన భావం అని..
ఈ భావాన్ని ఏ భాషలో వ్యక్తపరచాలన్నా,
అక్షరాలు చాలడం లేదు..
ఆలోచన రావడం లేదు..
ఎలా పరిచయం అయ్యావో,
ఎప్పుడు దగ్గర అయ్యావో తెలీదు..
నెమ్మదిగా నాలో చేరి
నన్ను నాకు దూరం చేసి
నేనే నువ్వయ్యావు..
నన్ను ఏమి చూసి ప్రేమించావో నాకు తెలియదు కాని,
నా మీద నీకున్న పిచ్చి ప్రేమ
నువ్వే నా ప్రాణం అనుకునేలా చేసింది..
నా శ్వాస నువ్వయ్యావు..
నీ గుండె చప్పుడు నేనయ్యాను..
ఎన్నో జన్మల బంధం మనది..
అందుకే ఈజన్మలో
నా అనుబంధం నువ్వయ్యావు..
నీ ఆకాంక్ష నేనయ్యాను..
నీ ఎదపై నా తల నుంచి
నీ కళ్ళలో కళ్ళు కలిపి,
చేతిలో చేయి వేసిన క్షణం
కాలం స్తంభించిపోవాలని
ఆ దేవుడిని కోరుకుంటూ..
నువ్వు లేని నా జన్మ వ్యర్థం అనుకుంటూ..
నా జీవితం నీకే అంకితం చేస్తున్నా…
నీ
“నేను”
Telugu Husband and Wife Quotes in English.
Priyamaina “Neeku”
Nuvvu parichayam ayyake telisindi
Sneham inta swachchamainadani
Prema inta madhuramaina bhavam ani
Ee bhavanni Ee bhashalo vyaktaparachalanna
Aksharaaalu chalam ledu
Alochana ravadam ledu
Elaa parichayam ayyavo
Eppudu daggara ayyavo teleedu
Nemmadigaa naalo cheri
Nannu naaku duram chesi
Nene nuvvayyavu
Nannu emi chusi preminchavo naaku teliyadu kani
Naa meeda neekunna pichi prema
Nuvve naa pranam anukunelaa chesindi
Naa swasha nuvvyyavu
Nee gunde chappu nenayyanu
Enno janmala bandha manadi
Anduke ee janmalo
Naa anubandham nuvvayyavu
Nee aakanksha nenayyanu
Nee yedapai naa tala nunchi
nee kallalo kallu kalipi
Chetilo cheyi vesina kshanam
Kaalam sthambhinchipovaalani
Aa devudini korukuntoo
Nuvvu leni naa janma vyartham anukuntoo
Naa jeevitam neeke ankitam chestunnaa…
Nee Nenu…
.
.
.
.
Neelima (Warangal)…