Middle Class Family Life Quotes in Telugu.
మధ్య తరగతి కుటుంబ కష్టాలు,
అనుభవించే వాడికే తెలుసు ఆ చెడు అనుభవాలు.
అడుగు అడుగునా ఎదురయ్యా సమస్యలు,
తగ్గుతూ ఒదుగుతూ పోరాడు అని చెప్పే సమరాలు,
బయట పడని భావోద్వేగాలు,
కత్తిపదేశే బాధ్యతలు.
సర్దుబాటులోనే సగం సంతోషం,
సరిపోనీ ధనంతో సాగిపోతుంది జీవితం,
రేపు ఏమవుతుందో అన్న భయం,
ఈరోజు నుండే మొదలు అవుతుంది.
బాధలన్నీ అడ్డుకునే ధైర్యం,
భరించే శక్తిని పెంచుతుంది.
ఆశాలన్నీ అణిచి వేసుకుంటారు.
దొరికిన దాంట్లో ఆనందం వెతుక్కుంతారు.
ఏదైనా కోనాలి అంటే ఆలోచన,
ఏదైనా పొందాలి అంటే ఆలోచన,
వెలుగు కోసం వెచే జీవితం వాళ్ళది.
లక్షల కోసం కాకుండా,
లక్ష్యాలకోసం ప్రయత్నించే ప్రయాణం వాళ్ళది…
Middle Class Family Life Quotes in English.
Madhya taragathi kumtumba kastalu,
Anubavinche vadike telsu aa chedhu anubavalu.
Adugu adugunaa edurayye samsyalu,
Taggutu odugutu poradu ani cheppe samaralu,
Bayata padani bhavodevgalu,
Kattipadese badhyatalu.
Sardubatu lone sagam santhosam,
Sariponi dhanamtho sagipotundi jeevitam,
Repu emavtundo anna bhayam ,
Eroju nunde modalu avtundi.
Badhalanni addukune dhairyam.
Bharinche shakthini penchutundi.
Aasalani anichi vesukuntaru.
Dorikina dantlo aanadam vettukuntaru.
Edhina konali ante alochona,
Edhina pondali ante alochona,
Velugu kosam veche jeevitam valladi.
Lakshala kosam kakunda,
Lakshyala kosam praytinche prayanam valladhi…
.
.
.
.
Priyanka Thakkellapati (Kandukur)