True Friendship Kavithalu in Telugu.
Read More True Friendship Kavithalu >
ఒక మనిషి విలువ తెలియాలంటే,
ముందుగా వారి మనసు విలువ తెలియాలి…
పైకి తియ్యగా నటించి మన తప్పును సమర్ధించే స్నేహం కన్నా,
మనం చేసిన తప్పుని తప్పు అని ధైర్యంగా చెప్పి,
ఆ తప్పులను సరిదిద్దే స్నేహాన్ని పొందడమే గొప్ప విషయం…
నిజానిక మనిషి విలువ ఆ మనిషి దూరం అయినప్పుడే తెలుస్తుంది.
ఇది వాస్తవం…
True Friendship Kavithalu in English.
Oka manishi viluva teliyaalante,
Mundugaa vaari manasu viluva teliyaali…
Paiki tiyyagaa natinchi mana tappunu samarthinche sneham kanaa,
Manam chesina tappuni tappu ani dhairyangaa cheppi,
Aa tappulanu sarididde snehanni pondadame goppa vishayam…
Idi vaastavam…
.
.
.
.
Abhinaya Reddy (Tandur)…