స్వప్నం | Telugu Kavithalu on Dreams

0
362

 Telugu Kavithalu on Dreams in Telugu.

 నిద్దురలో వచ్చేది స్వప్నం,
నిద్దుర లేకుండా చేసేది స్వప్నం,
అను క్షణం మదిలో మెదిలేది స్వప్నం,
జీవితాన్ని ముందుకు నడిపేది స్వప్నం,
స్వప్నానికి కృషి జత కడితే కలిగేది విజయం !

కడలి అలలా గమ్యం వైపు ఉరికేది స్వప్నం,
సోమరితనం వదిలి ముందుకు కదలమన్నది స్వప్నం,
కొండలను పిండి చేసే ధైర్యంతో సాగమన్నది స్వప్నం,
కింద పడిన ప్రతి సారి పైకి లేచే అలను ఆదర్శంగా తీసుకోమన్నది స్వప్నం,
లక్ష్యం చేరే వరకు విశ్రమించకు అని చెప్పినది స్వప్నం !

 

Telugu Kavithalu on Dreams in English.

Nidduralo vacchedhi swapnam,
Niddura lekunda chesedhi swapnam,
Anu kshanam madhilo medhiledhi swapnam,
Jeevithanni mundhuku nadipedhi swapnam,
Swapnaniki krushi jatha kadithe kaligedhi vijayam !

Kadali ala la gamyam vaipu voorikedhi swapnam,
Somarithanam vadili mundhuku kadhalamannadhi swapnam,
Kondalani Pindi chese dairyam tho saagamannadhi swapnam,
Kindha padina prathi saari paiki leche ala nu aadarsham ga theesukomannadhi swapnam,
Lakshyam chere varaku visraminchaku ani cheppinadhi swapnam !!
.
.
.
.
Dr. Purushotham (Chittoor)…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here