Home FRIENDSHIP DAY KAVITHALU స్నేహితుడా నీకు వందనం | Friendship Gurinchi Kavithalu

స్నేహితుడా నీకు వందనం | Friendship Gurinchi Kavithalu

0
464

 Friendship Gurinchi Kavithalu in Telugu.

 Read More Friendship Gurinchi Kavithalu >

ఓ నేస్తమా !

నేను పంచుకొనే సుఖదుఃఖం నువ్వే,
నేను పెంచుకొనే మధుర బంధం నువ్వే !

నేను కలగన్న తోడు నువ్వే,
నేను కలిగిన గొప్ప ధనం నువ్వే !

నేను ఎదురు చూసే సాయం నువ్వే,
నేను ఎదురించే ధైర్యం నువ్వే !

నేను నడిచే మార్గపు గమ్యం నువ్వే,
నన్ను నడిపించే శక్తి రూపం నువ్వే !

నా బాధకు ఉపశమనం నువ్వే,
నా బాధ్యతకు ఉపదేశం నువ్వే !

నా విశ్వాసానికి ప్రమాణం నువ్వే,
నా విజయానికి ఉత్ప్రేరకం నువ్వే !

Friendship Gurinchi Kavithalu in English.

O Nesthamaa !

Nenu panchukone sukhadukham nuvve,
Nenu penchukone madhura bandham nuvve!

Nenu kalaganna thodu nuvve,
nenu kaligina goppa dhanam nuvve!

Nenu deuru chuse sayam nuvve,
Nenu edurinche dhairyam nuvve!

Nenu nadiche margapu gamyam nuvve,
Nannu nadipinche shakti rupam nuvve!

Naa baadhaku upashamanam nuvve,
Naa badhyataku upadesham nuvve!

Naa viswashaniki pramanam nuvve,
Naa vijayaniki utprerakam nuvve!
.
.
.
.
Dr. Purushotham (Chittoor)…

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here