Bangaru Neeraj Chopra.
కలల్ని కన్నావు,
కృషితో కలను సాకారం చేసావు,
పేదరికం విజయానికి అడ్డు కాదు అని నిరూపించావు,
దేశం గర్వించే పతకం సాధించావు !
విశ్వ వేదిక మీద నువ్వు విసిరావు బల్లెం,
నీ ఈటె దెబ్బకు పాదాక్రాంతం అయ్యెను స్వర్ణం,
ఆ దృశ్య తో పులకించెను యావత్ భారతం,
నువ్వు చేసిన అవిశ్రాంత కృషి అమోఘం,
నువ్వు రగిల్చిన స్పూర్తి చిరస్మరణీయం,
నీరజ్ చోప్రా నీకిదే అభినందన వందనం !!
Kalalani kannavu,
Krushitho kalanu saakaram chesavu,
Pedarikam vijayaniki addu kaadhu ani nirupinchavu,
Desam garvinche pathakam saadhinchavu !
Viswa vedhika meedha nuvvu visiravu bhallem,
Nee eete debbaku padakrantham ayyenu swarnam,
Aa drusyam tho pulakinchenu yavath bharathm,
Nuvvu chesina avisrantha krushi amogham,
Nuvvu ragilchina spurthi chirasmaraneeyam,
Neeraj chopra neekidhe abhinandana vandhanam !!
.
.
.
.
Dr. Purushotham (Chittoor)…