Telugu Fathers Love Quotes in Telugu.
Read More Telugu Fathers Love Quotes >
అన్నీ తానై…
అమ్మ లో సగమై…
నమ్మకమే నాన్నగా…
నడిపించిన నా తొలి అడుగులు…
నేర్పించిన నా తొలి పలుకులు…
ప్రయత్నించిన ప్రతి మలుపులో నేనున్నానని…
ప్రేమను పంచే అమ్మ గా…
నా ప్రతి గెలుపు , ఓటమిలో…
నేనున్నానని ధైర్యాన్ని నింపావు…
నాన్న నువ్వు … !
Telugu Fathers Love Quotes in English.
Anni taanai…
Ammalo sagamai…
Nammakame nannagaa…
Nadipinchina naa tholi adugulu…
Nerpinchina naa tholi palukulu…
Prayatninchina prathi malupulo nenunnanani…
Premanu panche ammagaa…
Naa prathi Gelupu, Otamilo…
Nenunnanani dhairyanni nimpavu …
Nanna nuvvu…!
.
.
.
.
Shaik Parveen (Chiluvuru)…