Palle (Village) Kavithalu in Telugu.
Read More Palle (Village) Kavithalu >
“మాది ఒక చిన్న పల్లెటూరు ,
ఎక్కడ చూసిన పచ్చని పొలాలు .
ఊరంతా చిన్న చిన్న రైతులు ,
వాళ్లే దేశానికి అన్నదాతలు.
మా ఊరి నిండా గుడిసెలు,
ఓ దీపమే మా వెలుగులు.
మా ఊరిలోని ప్రజలు ,
అనురాగాలు ఆప్యాయతలకు మారురూపాలు.
మా పల్లెటూరి వాతావరణం ,
దేవుడు మాకిచ్చిన గొప్పవరం .
కష్టసుఖాల్లో తోడు ఉండే ప్రజలు ,
కంటిపాపలా చూసే పెద్దదిక్కులు.
ప్రతి ఇంటికి పాడిపశువులు,
పల్లెల్లో నివసించే మూగజీవాలు.
సూర్యుని భగ భగ మండే కిరణాలు ,
ప్రజల ఒంటి నిండా శ్రమ-చెమటలు.
ఎప్పుడు చూసినా ప్రజల కష్టాలు,
ఇవే పల్లెటూరి ప్రజల జీవితాలు.
ఎప్పుడు కరుణిస్తాడో ఆ దేవుడు,
అప్పుడే సుఖాలకు లోనవుతాయి మా జీవితాలు.
Palle (Village) Kavithalu in English.
Maadi oka chinna palleturu,
Ekkada chusinaa Pachani polalu
Urantaa chinna chinna raithulu
Valle deshaniki annadaatalu
Maa oori nindaa gudiselu
O deepame maa velugulu
Maa ooriloni prajalu
Anuragaalu aapyayatalaku maarurupalu
Maa palletoori vatavaranam
Devudu maakichina goppavaram
Kashtasukhallo todu unde prajalu
Kanti paapalaa chuse peddadikkulu
Prati intiki paadipashuvulu
Pallello nivasinche moogajeevalu
Suryuni bhaga bhaga mande kiranalu
Prajala onti nindaa shrama-chematalu
Eppudu chusinaa prajala kashtalu
Ive palletoori prajala jeevitaalu
Eppudu karunistado aa devudu
Appude sukhalaku lonavutayi maa jeevithalu…”
.
.
.
.
Ramesh Reddy (Sircilla)…