Home KAVITALU IN ENGLISH నాన్నా నీకు వందనం | Nanna Quotes in Telugu Text

నాన్నా నీకు వందనం | Nanna Quotes in Telugu Text

0
276

 Nanna Quotes in Telugu Text.

Nanna Quotes in Telugu Text

 Read More Nanna Quotes in Telugu Text .

రెండు అక్షరాల పదాలు కొన్ని…అవే మన జీవితం అనుకొంటాం !
బడికి పోతే చాలు తెలివి వస్తుంది అనుకొంటాం,

గుడికి వెళ్ళితే చాలు మోక్షం లభిస్తుంది అనుకొంటాం,
ధనం ఉంటే చాలు సంతోషంగా బతికేయవచ్చు అనుకొంటాం,
కళ్ళు ఉంటే చాలు లోకం అంతా వెలుగుల మయం అనుకొంటాం,
వీటన్నింటినీ మించిన రెండు అక్షరాల పదం ఒకటి ఉంది అదే నాన్న….
ఏ బడికి పోయినా నాన్న సంపాదించిన జీవిత అనుభవాలను తెలుసుకోలేము.
ఏ గుడికి పోయినా నాన్నకు మించిన దేవుడ్ని దర్శించలేము.
ఎంత ధనం సంపాదించినా నాన్న తోడు లేని జీవితం వ్యర్థం.
ఎంత అందమైన లోకం అయినా  నాన్న లేకపోతే శూన్యం.

Nanna Quotes in Telugu Text and English Text.

Rendu aksharala padalu konni…ave mana Jeevitham anukontam !
Badiki pothe chalu thelivi vasthundhi anukontam,
Gudi ki pothe chalu moksham labisthundhi anukontam,
Dhanam vunte chalu Santhosham ga bathiki veyacchu anukontam,
Kallu vunte chalu lokham antha velugulamayam anukontam,
Veetannitini minchina rendu aksharala padam okati vundhi adhe nanna…
Ee badiki poyina nanna sampadhinchina Jeevitha anubhavalanu thelusukolemu.
Ee gudiki poyina nannaku Minchina devudini darshinchalemu.
Entha dhanam sampadhinchina nanna thodu lheni jeevitham vyartham.
Entha andhamaina lokham ayina nanna lekapothe sunyam !!
.
.
.
.
Dr. Purushotham (Chittoor)…

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here