నాన్న జ్ఞాపకాలు 7 (నాన్న తో నడక ) | Nanna Quotes Telugu Images

0
172

 Nanna Quotes Telugu in Telugu.

Nanna Quotes Telugu

 Read More Nanna Quotes Telugu >

తన గుండెల మీద చిందులు వేసెను నా చిన్ని పాదాలు,
తన భుజాల మీద ఎక్కి విహరించెను నా బాల్యపు మధుర క్షణాలు,

తన చిటికెన వేలు పట్టుకుని కదిలెను నా కాలి అడుగులు,
తను నడిచిన గొప్ప మార్గంను అనుకరించెను నా పాదముద్రలు,
తన సారథ్యంలో గెలుపు వైపు మొదలయ్యెను నా జీవితపు నడకలు,
తనతోనే నడక, నడవడిక…
తనతోనే గమనం, గమ్యం…
తనతోనే లాభం, లక్ష్యం…
తనతోనే మార్గం, మార్గదర్శకం…
తనతోనే వినయం, విజయం !!

Nanna Quotes Telugu in English.

Thana gundela meedha chindhulu vesanu na Chinni paadalu,
Thana bujala meedha ekki viharinchenu na balyapu madhura kshanalu,
Thana chitikene Velu pattukoni kadilenu na kali adugulu,
Thanu nadichina goppa margam ni anukarinchenu na paada mudralu,
Thana saradhyamlo gelupu vaipu modalyennu na jeevithapu nadakalu,
Thanathone nadaka,nadavadika..
Thanathone gamanam,gamyam…
Thanathone labham,lakshyam…
Thanathone margam,margadarshakam..
Thanathone vinayam,vijayam !!
.
.
.
.
Dr. Purushotham (Chittoor)…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here