Pelliroju Subhakankshalu Quotes in Telugu.
Read More Pelliroju Subhakankshalu Quotes >
ఆకాశమే పందిరిగా,
తారలే తలంబ్రాలుగా,
ప్రేమ – ఆప్యాయత-అనురాగం,
అనే మూడు ముళ్ళ బంధంతో ఒక్కటయ్యే మీ జంట,
ఒకరికోసం ఒకరు జీవిస్తూ ఆనందాలని ఆశలుగా,
కోపాలని హద్దులుగా చేసుకుని,
మీ సరికొత్త వైవాహిక జీవితాన్ని ప్రారంభించాలి..
మీకు వివాహ మహోత్సవ శుభాకాంక్షలు…
Pelliroju Subhakankshalu Quotes in English.
Aada pill ante Aa…da pill anede aa rojullo maata…
Nuvvu itu puttinintaa,
Atu mettinintaa mahaalakhsmivai,
Chirunavvutho pramabhimaanaalu panchutoo,
Nee jeevithanni anandamayam chesukovalani korukuntoo…
Meeku vivaha mahotsava subhakankshalu…
.
.
.
.
Neelima Anil (Vizag)…