ఈ చీకట్లకు అంతం ఎప్పుడో ? | Hope for the Best Quotes

0
209

 Hope for the Best Quotes in Telugu.

 కరోనా చీకట్లు ఎప్పుడు తొలగిపోతాయో,
కళ్ళ నుంచి జాలువారే చినుకులు ఎప్పుడు ఇంకిపోతాయో,


ఆసుపత్రుల్లో ఖాళీ పడకలు ఎప్పుడు దర్శనం ఇస్తాయో,
కంటి ముందు కనబడే ఘోర చావులు ఎప్పుడు ఆగుతాయో,
నిరంతరం వెలిగే చితులు ఎప్పుడు ఆరిపోతాయో,
భయం లేని జీవితాలు ఎప్పుడు చిగురిస్తాయో,
జనుల మోములో చిరునవ్వులు ఎప్పుడు వికసిస్తాయో,
మన జీవితాల్లో ఆరోగ్యపు వెలుగులు ఎప్పుడు ప్రసరిస్తాయో…!

 

Hope for the Best Quotes in English.

Corona cheekatlu eppudu tholagipothayo,
Kalla nunchi jaluvare chinukulu eppudu inkipothayo,
Aasupathrilo khali padakalu eppudu darshanam isthayo,
Kanti mundhu kanabade ghora chavulu eppudu aaguthayo,
Nirantharam velige chithulu eppudu aaruthayo,
Bhayam lheni jeevithalu eppudu chiguristhayo,
Janula momu lo chirunavvulu eppudu vikasisthayo,
Mana jeevithallo aarogyapu velugulu eppudu prasaristhayo …!
.
.
.
.
Dr. Purushotham (Chittoor)…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here