నాన్న జ్ఞాపకాలు 5 | Father Kavithalu Telugu

0
341

 Father Kavithalu Telugu in Telugu.

 Read More Father Kavithalu Telugu >

నాన్నా,

నాకు ఓనమాలు నేర్పడానికి బెత్తం పట్టిన గురువుగా మారినావు,

నాకు మంచి చదువు అందించడానికి విద్యాలయాలు ఎన్నో వెతికావు,


నా అభ్యున్నతి కోసం నీ శ్రమను, రక్తాన్ని చిందించావు,

నేను ఎక్కడ ఉన్నానా గెలుపు కోసం చెప్పులు అరిగేలా తిరిగావు,

నా జీవితంలో స్థిర పడే వరకు నువ్వు కొవ్వొత్తి లా కరిగిపోయావు,

చివరికి నేను విజయం సాధించే సరికి నువ్వు నన్ను వదిలి వెళ్ళి పోయావు !

Father Kavithalu Telugu in English.

Naaku onamalu nerpadaniki bettham pattina guruvu la maarinavu,

Naaku manchi chaduvu andhinchadanki enno vidhyalayalu vethikavu,

Na abhyunnathi kosam nee sramanu,rakthanni chindhinchavu,

Nenu ekkada unna na gelupu kosam cheppulu arigela thirigavu,

Naa Jeevitham lo sthira pade varaku nuvvu kovvotthila karigipoyavu,

Chivariki nenu vijayam saadinche sariki nuvvu nannu vadhili vellipoyavu !

.

.

.

.

Dr. Purushotham (Chittoor)…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here